తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త! జూన్ నెలకు సంబంధించిన దర్శనం, ఆర్జిత సేవ టికెట్లు, శ్రీవారి సేవా కోటా వివరాలను టీటీడీ విడుదల చేసింది. ముఖ్యమైన తేదీలు: మార్చి 18: ఉదయం 10 నుండి 20: శ్రీవారి ఆర్జిత సేవ టికెట్ల లక్కీడిప్ కోసం నమోదు. మార్చి 21: ఉదయం 10: కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవా టికెట్ల కోటా విడుదల. మధ్యాహ్నం 3: వర్చువల్ సేవల టికెట్లు, దర్శన టికెట్ల కోటా విడుదల. మార్చి 22: మధ్యాహ్నం 12: ఆర్జిత సేవా టికెట్ల ఖరారు. మార్చి 23: ఉదయం 10: అంగప్రదక్షిణం టోకెన్లు. ఉదయం 11: శ్రీవాణి ట్రస్టు దాతల దర్శనం, గదుల కోటా. మధ్యాహ్నం 3: వృద్ధులు, దివ్యాంగుల దర్శన టికెట్ల కోటా. మార్చి 25: ఉదయం 10: 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు. మధ్యాహ్నం 3: తిరుమల, తిరుపతిలోని గదుల కోటా. మార్చి 27: ఉదయం 11: తిరుమల, తిరుపతిలోని శ్రీవారి సేవా కోటా. మధ్యాహ్నం 12: నవనీత సేవ కోటా. మధ్యాహ్నం 1: పరకామణి సేవ కోటా. టికెట్ బుకింగ్: https://ttdevasthanams.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవచ్చు. మరింత సమాచారం కోసం: టీటీడీ వెబ్‌సైట్‌ను సందర్శించండి లేదా కస్టమర్ కేర...
Comments
Post a Comment